Operation Sindoor – ఆపరేషన్ సిందూర్

Operation Sindoor – ఆపరేషన్ సిందూర్ 21 ఉగ్రవాద స్థావరాలను 25 నిమిషాల్లో పేల్చేసిన భారత నేవీ అండ్ ఆర్మీ , పెహల్గామ్ ఉగ్రదాడి కి ప్రతీకారంగా భారత ఆర్మీ అండ్ నేవీ బృందాలు మెరుపు దాడి చేసి ఉగ్రవాద శిబిరాలని మట్టుబెట్టారు , 25 నిమిషాల వీవధిలో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసి తురుగు పయయం ఐన భారత నేవీ , ప్రత్యర్ధులు ఎం జరుగుతుంది అని కొల్లుకొనే లోపు ఆపరేషన్ సింధూర ని కంప్లీట్ … Read more

Pahalgam terror attack – పహల్గామ్ ఉగ్రవాద దాడి

Pahalgam terror attack – పహల్గామ్ ఉగ్రవాద-దాడి – 22/4/2025 Pahalgam terror attack – లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్, పహల్గామ్ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది. ఈ దాడిలో ఇప్పటివరకు ఇద్దరు విదేశీయులు సహా 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ఎగువ ప్రాంతాలలో ఉన్న బైసారన్ గడ్డి మైదానాల ట్రెక్కింగ్ స్వర్గం చుట్టూ ఉన్న దట్టమైన అడవుల నుండి బయటపడిన ఉగ్రవాదుల … Read more