How many paper plates are in 1 kg – 1 కిలోకు ఎన్ని పేపర్ ప్లేట్లు ఉంటాయి

How many paper plates are in 1 kg:

1 కిలోకు ఎన్ని పేపర్ ప్లేట్లు తయారు చేయవచ్చు:

How many paper plates are in 1 kg – ఒక కిలో కాగితంతో మనం 19-22 పేపర్ ప్లేట్లు తయారు చేయవచ్చు, 1 కిలో కాగితం 37 రూపాయలు .కానీ దాని కోసం మనం 3 రకాల గమ్ లను కూడా ఉపయోగించాలి.
1. పేస్టింగ్ గమ్.
2. లామినేషన్ గమ్
3. కరుగేషన్ గమ్.
ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో లామినేషన్ గమ్ ధర 1 కిలో 75 రూపాయలు, లామినేషన్ గమ్ 62 రూపాయలు, కరుగేషన్ గమ్ 55 రూపాయలు. విశ్లేషణ మరియు ప్రాక్టికల్ ప్రకారం మనం 650 ప్లేట్లకు ఒక కిలో లామినేషన్ గమ్ను ఉపయోగించవచ్చు.

Thank you for reading this post, don't forget to subscribe!

 

పెప్పర్ ప్లేట్ తయారు చేయడానికి మనం ఈ గమ్స్ అన్నింటినీ ఉపయోగించాలి.

పేపర్ ప్లేట్ తయారీ ప్రక్రియ:


పేపర్ ప్లేట్ల తయారీలో మనం వివిధ రకాల 70GSM పేపర్, 100 GSM పేపర్‌లను ఉపయోగించాలి. గ్రీన్ బఫెట్ ప్లేట్ తయారీకి మనం 70GSM పేపర్‌ను ఉపయోగిస్తున్నాము. మల్టీకలర్ బఫెట్ ప్లేట్ కోసం మనం 100 gsm పేపర్‌ను ఉపయోగించాలి. టేబుల్ పేపర్ ప్లేట్‌ను తయారు చేయడానికి మనం 70 లేదా 80 gsm పేపర్‌ను ఉపయోగించాలి. బఫెట్ ప్లేట్ తయారీకి మనం 3 లేయర్‌ల కాగితాలను ఉపయోగించాలి, ఒకటి లామినేషన్ కోసం, లామినేషన్‌లో మనం ఫిల్మ్ మరియు పెయిర్ రెండింటినీ కలపాలి. ముడతలో మనం దానిని బలంగా చేయడానికి 2 పేపర్‌లను ఉపయోగిస్తాము.




పేపర్‌ప్లేట్స్ వ్యాపారం ఎలా చేయాలి:

చాలా మంది ప్రెస్సింగ్ యూనిట్‌తో పేపర్‌ప్లేట్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.వారు ఇతరుల నుండి పేపర్ ప్లేట్ షీట్లను కొనుగోలు చేసి , వారు తమ ఇంట్లో పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు.ఇలా చెయ్యడం వల్ల మీకు మార్కెట్ లో ఎక్కువ దారకి అమ్మాల్సి వస్తుంది, మార్కెట్ లో మీకు షీట్లు అమ్మినవారే షీట్ దారకి ప్లేట్ ఇస్తారు.కాబట్టి మనకు షీట్ మేకింగ్ మెషిన్ (కరుగేషన్ మెషిన్) కూడా ఉండాలి. 

నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్కర్స్ మీకు వర్కర్స్ ఎలా ఉండాలంటే వాళ్ళకి రోజుకి కనీసం ఒక వర్కర్ వచ్చేసరికి 300 rs ఇస్తారు.  3000 బఫే ప్లేట్స్ కొట్టగలిగితేనే మీకు లాభం .కరుగేషన్ మెషిన్ దగ్గర షీట్లు వచ్చేసరికి 30,000 రోజుకి కొట్టగలిగితేనే మీకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.  

ముఖ్యంగా మిషన్ యొక్క రిపేర్ చాలా ఎక్కువగా వస్తాయి ఇవి ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది.మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత తక్కువ అయితే అంత లాభం. ఇంకా మరి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క మార్కెటింగ్ మీరు మార్కెటింగ్ లో ఎంత బాగా చేయగలిగితే ఈ వ్యాపారం అంత బాగా సాగుతుంది.

Tips to Improve PaperPlates Business- పేపర్ ప్లేట్స్ బిజినెస్ టిప్స్:

  1. మన నిర్మించే షెడ్డులో 75 % స్టోరేజ్ కి , 25 % మెషినరీ కి వాడుకోవాలి .
  2. పేపర్ GSM  తెలుసుకొని షీట్ ప్రేపరషన్ చేసుకోవాలి . గ్రీన్ బఫెట్ కి 70 GSM , మల్టీ కలర్ కి స్క్వేర్ కి 80 GSM , మల్టీ కలర్ రౌండ్ ప్లేట్ కి 100 GSM పేపర్ వాడాలి .
  3. ప్రస్తుత మార్కెట్ ధర గ్రీన్ 1.60rs , మల్టీ స్క్వేర్ 2.30rs , మల్టీ రౌండ్  2.80rs లు ఉన్నాయి. ఇంతకన్నా తక్కువ ధర కి అమ్మితే నష్టం వస్తుంది .
  4. ముఖ్యంగా వర్కర్స్ చాల ఇంపార్టెంట్ , వాళ్ళు చేసే ప్రొడక్షన్ లోనే మీ ప్రాఫిట్ ఆధారపడి ఉంటుంది , వర్కర్స్ కి కాంట్రాక్టు మీద పని ఇస్తే మీకు చాల లాభం వస్తుంది మరియు మీకు టైం సేవ్ అవుతుంది.
  5. సింగల్ డై మెషిన్ తో వర్క్ చేస్తే చాల తక్కువ ప్రొడక్షన్ వస్తుంది , ప్రస్తుత మార్కెట్ లో 2 డై మరియు 4 డై తో వర్క్ చేస్తున్నారు ,4 డై తో వర్క్ చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది . ఒక మనిషి రోజుకు సింగల్ డై తో 1500 ప్లేట్స్ కొట్టగలిగితే , 4 డై మెషిన్ తో 5000 ప్లేట్స్ ప్రెస్ చేయగలడు .
  6. four die paperplate Mechine
    four die paperplate Mechine

 

 

 

 

Leave a Comment