Mineral Water Plant Business – మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం
ప్రతి ఇంట్లో డ్రింకింగ్ వాటర్ అనేది డైలీ వాడతారు , సగటున ఒక ఫామిలీ డైలీ 25 లిట్టర్స్ త్రాగటానికి , వంటకు వాడతారు. కాబట్టి ఇది నిరంతర అవసరమైనధీ ప్రతి రోజు ప్రతి ఒక్కరికి . వాటర్ ప్లాంట్ బిజినెస్ చాల లాభదాయకమైన బిజినెస్ .
Thank you for reading this post, don't forget to subscribe!Water Plant SetUP and Cost – వాటర్ ప్లంట్ సెటప్ అండ్ కాస్ట్ :
వాటర్ ప్లాంట్ సెటప్ చేయడానికి మీకు 2 – 2 .5 లక్ష లో పెట్టవచ్చు .వాటర్ ప్లాంట్ సెట్ అప్ చేయడానికి అతితక్కువ లో తక్కువ ఒక సెంట్ ప్లేస్ సరిపోద్ది , విశాలంగా కావాలి అంటే మీకు ఉన్న ప్లేస్ని బట్టి ఎంతైనా ఉపయోగించుకోవచ్చు . ఫస్ట్ మీరు చూసే స్థలంలో భూమి వాటర్ మంచిగా వచ్చేవిద్దాంగా చూసుకోవాలి . మీరు వాటర్ ప్లాంట్ పెట్టాలి అనుకున్న ప్లేస్ అందరికి అందుబాటులో ఉండే ప్లేస్ చూసుకోవాలి , ఎక్కడో మారు మూలాన పెడితే కొంచం బిజినెస్ తగ్గే ఆవకాశం ఉంది.
Mineral Water Plant Business Tips – మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపార చిట్కాలు:
- ఒక ఆటో తో డైలీ ఇంటి ఇంటి కి సప్లై చేసేవిధంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిఒక్కరు వాళ్ళ జాబ్ లేక వర్క్ పరంగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు కాబట్టి ప్రతిఒక్కరు హోమ్ డెలివరీ కోసం చుస్తునారు.
- వాటర్ క్యాన్లు అప్పుడు ఆందుబాటులో ఉండాలి , ఎందుకంటే ఏ రోజు ఏ ఫంక్షన్ నుంచి ఆర్డర్ వస్తాడో తెలియదు కాబట్టి మనం వాటర్ క్యాన్లుతో రెడీగ ఉండాలి .
watercan - వాటర్ బిజినెస్ లో మైన్గా ధర ఇంపార్టెంట్ , ఒక రూపాయ్ తక్కువకి అమ్మిన నీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తే నీ లాభం నీకు వస్తది . ఆంతే కానీ ఒక రూపాయి ఎక్కువ అమ్మితే లాభం వస్తది అనుకుంటే అది ఆ రోజు వరకే చాల కాలం నీ బిజినెస్ నడవదు .
- ఆందుబాటులో ఉండాలి వాటర్ ప్లాంట్ లో అప్పుడు ఒక మనిషి ఆందుబాటులో ఉండాలి , లేకపోతే నీ బిజినెస్ లాస్ ఆవుతావ్.
- హోటల్స్ అండ్ స్కూల్స్ ని టార్గెట్ చేసుకొని బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
- టీ స్టాల్ or స్మాల్ షాప్ ఉంటె ఇంకా కొంచం బెనిఫిట్ ఆవతాది. ఒక మనిషి అక్కడ ఎలాగూ ఉండాలి కాబట్టి టీ స్టాల్ బిజినెస్ ఇంకా కొంచం ఆదాయాన్ని పెంచుతాది .
Cost Optimization- ఖర్చు తగిచ్చుకునే విధానం:
- రా వాటర్ కోసం సోలార్ పవర్ వాడితే చాల కరెంటు బిల్ తగ్గుతాది. సోలార్ పగటిపూట వస్తది కాబట్టి స్టోరేజి కోసం ఒక 2 ట్యాంక్ష్ఉంచుకుంటే మంచిది.
- గవర్మెంట్ సబ్సిడీ కోసం అప్లై చేసుకుంటే మంచిది .
- సెకండ్ హ్యాండ్ వాటర్ ప్లాంట్ మెషిన్ తీసుకుంటే కొంచం ఖర్చు తగ్గుతది.